శ్రీ సాయి బిల్వార్చన
తేది 05-11-2025 బుధవారం ఉదయం 9 గంటల నుండి /వేదిక : తత్వమసి, హిమాలయ ఆశ్రమం , గంపలగూడెం , ఆంధ్రప్రదేశ్
తేది 09-11-2025 ఆదివారం ఉదయం 9 గంటల నుండి /వేదిక : మారుతి గార్డెన్స్ , నీలోఫర్ కేఫ్ దగ్గర , లకిడిక పూల్ , హైదరాబాద్ , తెలంగాణ
తేది 16-11-2025 ఆదివారం ఉదయం 9 గంటల నుండి /వేదిక : శుభశ్రీ కల్యాణ మండపం , బంటుపల్లి వారి కల్లాలు, వేములవలస గ్రామం , ఆనందపురం జంక్షన్ , విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ ఈ మూడు ప్రాంతాలలో అత్యంత వైభవంగా శ్రీ సాయి బిల్వార్చన కార్యక్రమాలను వేదా ఫౌండేషన్ వారి ఆద్వర్యంలో నిర్వహించనున్నారు. అందరూ ఆహ్వానితులే….


